చిత్ర స్పందన : - ఉండ్రాళ్ళ రాజేశం మే 23, 2026 • T. VEDANTA SURY ఉత్పలమాల పచ్చని యాకులందవని పల్కగ మోతుగు కొమ్మలందగన్మెచ్చగ చేతులందుకుని మోతుకు మూటలు యిల్లు జేరగన్తెచ్చినసొప్ప బెండులను తీసియు పుల్లల చేతులందులన్పచ్చని విస్తరు వరుస పంక్తుల బోనము హాయిగోల్పిలన్ కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి