మొదటి ఉపిరి రూపుదిద్దుకునే స్థలం
కణం శిశువుగా మారే గర్భగుడారం
జీవితం మొదలయ్యే నిశ్శబ్ద కుహరం
బిడ్డ తొలి శ్వాస తీసుకునే ఆలయం
గర్భాశయమంటే కేవలం అవయవం కాదు
ప్రకృతి ఆడపిల్లకు ఇచ్చిన అద్భుత వరం
నొప్పుల్ని భరించి ఆనందాలు పంచే జీవం
ప్రతి శిశువు కలలు కనే నిలయం
తల్లి రక్తంతో రాసే ప్రేమలేఖలు
జీవ యాత్రకు తొలి పర్వదిన పేగులు
తల్లి పేగుల్లో మొదలయ్యే నొప్పులు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి