చిత్ర స్పందన : - ఉండ్రాళ్ళ రాజేశం
 మత్తేభం
చెరువుల్ నిండిన మేలగున్ పరుగునన్ జేరంగ నిండారగన్
వురుకుల్ పెట్టుతు మెండుగాను ధరణీ పుత్తండిగా చిత్తడౌ
తరువుల్ కొండలు కాలవందున సచేతంబైన గంగాళమై
కరువుల్ లేకను పారకంబులకు సోక్కాలందు రైతున్నిలన్



కామెంట్‌లు