చిత్ర స్పందన : - ఉండ్రాళ్ళ పటెండ్ల రాజేశం యాదవ్

 ఆటవెలది పద్యం

ఆది దేవ శివుడు అఖిలాండ కోటికి
లింగమందు నిలుచు రాతి పతిమ
పూజలొంది నచట బోల శంకరుడిగ
శరణుయన్న చాలు వరములిచ్చు

కామెంట్‌లు