చిత్ర స్పందన : - ఉండ్రాళ్ళ రాజేశం

 ఉత్పలమాల

దేశమునందునన్ కలుగు ధీరులు జేసిన వస్తుసంపదల్
రాశులుగాను పోసినను లాభము చూడని భారతావనిన్
దేశము మార్పిడందు పరదేశిల వస్తు బహిష్కరించినన్
కోశము నిండుతూ ధరణి కూడియు శక్తిన భుక్తినొందునున్

కామెంట్‌లు