చిత్ర స్పందన : ఉండ్రాళ్ళ రాజేశం

 ఉత్పలమాల

పచ్చని చెట్లతో ప్రకృతి బాలల పిల్చిన గుంపులైనగన్
వెచ్చగ సాగినన్ చెరువు వీణుల విందులు మేళవింపుగన్
పచ్చికపైన పొర్లుతును బాలలు  సాగిన దుంకి బాటలై
మెచ్చగ నాడుతూ పరుగు మేథిన సాగిన నవ్వులౌనిలన్

కామెంట్‌లు