చిత్ర స్పందన : - ఉండ్రాళ్ళ పటేండ్ల రాజేశం యాదవ్

 ఆటవెలది

అమ్మ వీపుపైన అందాల రామయ్య
చందమామ చూసి సంబరముగ
కనుల పంటయైన కౌసల్యనందన
బాల్యమందు నగవు బాలరామ

కామెంట్‌లు