చిత్ర స్పందన : - ఋష్యశృంగు ఢిల్లేశ్వరరావు(ఋష్యశ్రీ)- సారవకోట

 రంగు రంగుల రాళ్ళు..
రమ్యమైన రాళ్ళు..
రూపంతో రమణులుగా రూపుదిద్దుకున్న రాళ్ళు..
రాళ్ళకు సైతం జీవం తెప్పించిన జవరాళ్ళు..
 
కామెంట్‌లు