తల్లి ఆరాటం : - కోరాడ నరసింహా రావు!
పిల్లల శ్రేయస్సు కొరకు తల్లి పడే ఆరాటం...! 
 మనుషులలోనే కాదు... 
పశువులు,పక్షుల కైనా ఆ మమకారం ఒక్కటే...!! 

ఎంతటి కష్ట మునైనా... తానె పడును గాని..
,కన్న బిడ్డల కిసుమంతైనా... 
కష్టము కలుగ నీయనిదే కదా మాతృ హృదయం !!

అందుకే....ఇలలోని  తల్లు లకు .... 
 మాతృ దేవో భవ యనుచు...
 తల్లిని దేవతగా కొలుతురు....! 
     *******


కామెంట్‌లు