జ్ఞానము విజ్ఞానము కన్నా ఊహ గొప్పది. జ్ఞానము విజ్ఞానము గత సమాచారం. ఊహ మాత్రం వర్తమానం. మనిషి సంతోషంగా ఉండటానికి జ్ఞానం విజ్ఞానం ఉపయోగపడకపోవచ్చు కానీ ఊహ మాత్రం మనిషికి సంతోషాన్నిస్తుంది. మనశ్శాంతి నిస్తుంది. ఊహ లేకుంటే జ్ఞానము విజ్ఞానము లేదు. ఊహ అభిరుచిని బట్టి ఉంటుంది. ఎవరి అభిరుచి వాళ్లను అలా ఊహల్లోకి తీసుకెళ్తుంది. మత్తును మత్తుపదార్థాలను వాడినప్పుడు ఊహ స్థాయి మారుతుంది. ఒక రకమైన బ్రాంతిలోకి తీసుకెళ్తుంది. అంటే మత్తు పదార్థాలు ఊహలను పుట్టించవు. ఊహ స్థాయిని పెంచుతాయి. కొంతమంది రచయితలు కవులు కళాకారులు నటులు మత్తులో తమ ఊహాస్తాయి అని పెంచుకుంటూ ఉంటారు. వాటికి అలవాటు పడతారు. మనిషికి సహజంగానే ఊహించుకునే గుణం ఉంటుంది. అది మనిషికి ఇంటలిజెన్స్ స్థాయిని బట్టి ఉంటుంది. ఇంటలిజెంట్ స్థాయిని బట్టి ఊహ స్వరూపము మారుతుంది రూపము మారుతుంది. అంటే ఇంటలిజెన్స్ వళ్ళనే ఊహ ఉంటుందని అర్థం.
నిజానికి మనిషికి ఆశ కోరిక తర్వాత ఊహ చాలా చాలా ముఖ్యమైనవీ. ఆశ కోరికలను బట్టి ఊహలు ఉంటాయి. వాటి ఆధారంగానే ఊహ ఉనికి ఉంటుంది. ఆశ కోరికలు లేకుండా మనిషి జీవించడం అంత సులభం కాదు. ఒకరకంగా మనిషికి జీవితమే లేనట్లు అంటే ఆశా కోరికలే మనిషి జీవితం. దాదాపు 100% ఆధారపడి ఉంటుంది. వీటి ఆధారంగానే ఊహలు మనుషులు ఏర్పడతాయి. సాధన వలన మనం ఆశను కోరికలను జయించవచ్చు కానీ ఊహను జయించలేం.
ఆశలు కోరికలు లేకున్నా ఊహ ఉంటుంది కానీ చాలా తక్కువగా మాత్రమే ఆ అనుభవం మిగులుతుంది. ఏది ఏమైనా మనిషికి కోరికలు ఆశ లేకుంటే ప్రమాదమే. మనిషి దేన్నైనా కోల్పోవచ్చును కానీ ఊహను కోల్పోలేడు. ఊహను కోల్పోవడం మరణంతో సమానం. చాలాసార్లు మనిషి ఊహను కూడా కోల్పోతాడు. అది ఒక పెద్ద రోగంగా మనం భావించాలి. దీన్ని కోల్పోయిన ఊహను కోల్పోకూడదు. అది సాధన వల్ల రాదు. ఇంటెలిజెన్స్ వల్ల వస్తుంది. ఊహ కాన్షియస్నెస్ ఒకటి కాదు. ఊహ ఆశ కోరికలు ఇంటెలిజెన్స్ వల్ల ఏర్పడతాయి. కాంసియస్నెస్ లో ఇది ఒక భాగం మాత్రమే.
డా ప్రతాప్ కౌటిళ్యా పాలెం నాగర్ కర్నూల్ జిల్లా శ్రీ శ్రీ కళావేదిక.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి