చిత్ర స్పందన : - కోరాడ నరసింహా రావు!

 నీ లి గగనాన తెల్లని మబ్బుల వరుసలు
  దూర తీరాన కొండల బారులు 
  పచ్చ దనము నడుమ పాము నడక వంటి 
   దూర తీరాల వరకు సన్నని కాలి బాట...! 
 కళా హృదయాల స్వాగ తిస్తూ.... 
  విరిసిన తెల్లని, ఎర్రని గులాబీ మొగ్గలు...
 ఆహా...! ఏమీ ఆహ్లాదకర సుందర దృశ్యము.... 
  అనుభవించు వారిదే అదృష్ఠము....!! 
    *******

కామెంట్‌లు