చిత్ర స్పందన : - ఉండ్రాళ్ళ రాజేశం

కంద పద్యం

తోక్కుల జేయగ మామిడి
ముక్కలు జేయుచు తరిగిన ముదముగ నూనే
చెక్కలు జిలకర యావలు
చిక్కగ యెచ్చలు గలిపిన జేరున్ రుచులై
కామెంట్‌లు