ప్రవాస పద్య పరిమళం - 20: - - వెంకట్ కొత్తూర్ Ashburn VA USA జూన్ 13, 2026 • T. VEDANTA SURY అంశము: అక్షరాభ్యాసము ఛందస్సు: చంపకమాల చంపకమాల:చదువుల రాణి సద్విమల చారు సుహాసిని శారదాంబ! నీ పదముల నంటి వేడగను పాపకు నీయవె దీవెనార్తులన్,చెదరని భక్తి శ్రద్ధలతొ సేయుచు వాసర దేవి పూజలున్ ముదమున తొల్లి యక్షరము ముద్దుగ వ్రాసిన వేళ దీవెనల్ అక్షరాభ్యాసి, అపురూప దౌహిత్రి కి శభాశీస్సులతో కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి