ప్రవాస పద్య పరిమళం - 21 : - - వెంకట్ కొత్తూర్. Ashburn VA USA
అంశము: చిత్రానికి పద్యం
ఛందస్సు: మత్తకోకిల



మత్తకోకిల: 

నల్లనీ కనుపాప  నిండుగ నంద బాలుని యందమే 
రెల్లు పువ్వుల సౌకుమార్యము రెప్ప మాటున శోభిలన్ 
కళ్ళ లోగిలి వేణుగానము కర్ణ పేయము కాంచగన్
గొల్లభామలు కన్నులార్పక కొంటె కృష్ణుని చూడగన్ 


కామెంట్‌లు