బతుకమ్మ పండుగ వచ్చింది
పొద్దున మేము లేచాము
అడవిఅంతా తిరిగాము
గునుగు, తంగేడు, చామంతి
పూలను అన్నీతెంపాము
సంచినిండా పెట్టాము
ఇంటికి తీసుకు వచ్చాము
అమ్మా సిబ్బి తెచ్చింది.
గుమ్మడి ఆకులు పరిచింది
గునుగు కట్టలు కట్టాము
చుట్టూ చక్కగా పేర్చాము
రకరకాల పూలను తెచ్చి
మధ్యమధ్యన పేర్చాము
గౌరమ్మ మధ్యలో నిలిపాము.
సద్దుల బతుకమ్మ పేర్చాము
దేవుని దగ్గర పెట్టాము
మలీద ముద్దలు చేశాము
సాయంత్రం అయింది
బతుకమ్మనుతీసుకువెళ్ళాము
ఊరి మధ్యలో పెట్టాము
చక్కని పాటలు పాడాము
సాయంత్రవేళ అయింది
చేరువులోనా వేశాము
వాయినాలు పంచాము
మలీద ముద్దలు తిన్నాము
ఇంటికి తిరిగి వచ్చాము
చిన్నలు పెద్దలు కలిశాము
బతుకమ్మ ఆటలు ఆడాము
మాకు సంబుర మయ్యింది
పొద్దున మేము లేచాము
అడవిఅంతా తిరిగాము
గునుగు, తంగేడు, చామంతి
పూలను అన్నీతెంపాము
సంచినిండా పెట్టాము
ఇంటికి తీసుకు వచ్చాము
అమ్మా సిబ్బి తెచ్చింది.
గుమ్మడి ఆకులు పరిచింది
గునుగు కట్టలు కట్టాము
చుట్టూ చక్కగా పేర్చాము
రకరకాల పూలను తెచ్చి
మధ్యమధ్యన పేర్చాము
గౌరమ్మ మధ్యలో నిలిపాము.
సద్దుల బతుకమ్మ పేర్చాము
దేవుని దగ్గర పెట్టాము
మలీద ముద్దలు చేశాము
సాయంత్రం అయింది
బతుకమ్మనుతీసుకువెళ్ళాము
ఊరి మధ్యలో పెట్టాము
చక్కని పాటలు పాడాము
సాయంత్రవేళ అయింది
చేరువులోనా వేశాము
వాయినాలు పంచాము
మలీద ముద్దలు తిన్నాము
ఇంటికి తిరిగి వచ్చాము
చిన్నలు పెద్దలు కలిశాము
బతుకమ్మ ఆటలు ఆడాము
మాకు సంబుర మయ్యింది
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి