ఒక అడవిలో కుందేలు నెమలి ఉండేవి.ఎప్పుడూ కలిసిమెలిసి ఉండేవి కావు. ఒకరోజు ఒక ముళ్ళ కంపలో కుందేలు చిక్కుకుంది. కుందేలును పట్టుకొని చంపి తిందామనుకుని బయటకు తీసింది.నన్ను చంపకండి. నాకోసం నా పిల్లలు ఎదురు చూస్తుంటారు.నేను వెళ్ళాలి అని కుందేలు అన్నది. అయ్యో నీకు చిన్న పిల్లలు ఉన్నారా? అయితే వెళ్ళు.
నీ పిల్లల దగ్గరికి నేను వస్తానని నెమలి అంది.అవి రెండు కలిసి వెళుతుండగా దారిలో చెరొక పల్లికాయ దొరికింది.కుందేలు సంతోషపడుతూ పల్లికాయ తింటూ వస్తుంది.ఈరోజు ఆహారం దొరికింది రేపు ఎలానో అని కుందేలు అనుకున్నది.అప్పుడు నెమలికి ఒక ఆలోచన తట్టింది.ఆ విషయం కుందేలుతో చెప్పింది.మనము ఒక పల్లి తోట పెడదాం.పెరిగిన తర్వాత మనం రోజు తినవచ్చు అని చెప్పింది.తోట పెట్టేంత స్థలం లేదు అన్నది కుందేలు. అయినా కొంత స్థలం నా ఇంటి వద్ద ఉన్నదని నెమలి చెప్పింది.మనం ఆ స్థలంలో కొన్ని పల్లివిత్తనాలు తెచ్చి పెడదాం.అవి పెరిగాక మనం వాటిని మార్కెట్లో అమ్మి డబ్బులు సంపాదించవచ్చు. ఇలా కొంత డబ్బు పొదుపు చేసి మనం కొన్ని ఎకరాలు స్థలం తీసుకుందాం.అప్పుడు మొత్తం స్థలంలో పల్లితోట పెడదాం.పెరిగిన తర్వాత పల్లి కాయ మనకు వస్తుంది. తోటనంత మార్కెట్ కి తీసుకెళ్లి అమ్ముదాం.ఈ ఆలోచన మంచిగా ఉందని కుందేలు సంతోషపడింది. అప్పుడు రెండుగలిసి చాలా కష్టపడుతూ పల్లితోటను పెంచసాగాయి.పండిన తర్వాత మార్కెట్ తీసుకెళ్లి అధిక లాభాలు సంపాదించాయి.
అప్పుడు ఇంకా పెద్ద స్థలాన్ని కొని మొత్తం పల్లితోట వేసి పండించి అధిక లాభాలు గడించి చాలా పెద్ద ధనవంతులయ్యారు.
కలిసి ఉంటే కలదుసుఖమని నిరూపించాయి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి