సింగారం దట్టమైన అడవిలో ఏనుగు,ఎలుక ప్రాణ స్నేహితులు.ఎటు వెళ్లిన కలిసి వెళ్లేవి.వీళ్ళ స్నేహాన్ని చూసి మిగతా అడవి జంతువులకు ఈర్ష్యాసూయలు కలిగాయి. ఎలాగైనా వీటిని విడదీయాలనుకున్నాయి.
ఒకరోజు ఏనుగు ఎలుక ఆహారం తినడానికి అడవికి వెళ్ళాయి.తిరిగి వచ్చి ఎవరిఇంటికి అవివెళ్లిపోయాయి.ఎలుక కన్నంలోకి వెళ్లిపోయింది.
ఇదేసరియైన సమయమని మిగతాజంతువులు ఆలోచించి ఎలుక కన్నాన్ని మూసివేశాయి.అయితే మరుసటి రోజు ఏనుగు, స్నేహితుడైన ఎలుక కోసం చాలాసేపు ఎదురుచూసింది.మిగతా జంతువుల నడిగింది.మాకు తెలువదని చెప్పాయి.ఎలుక తన దారి మూసివేసిఉన్నదని తెలుసుకొని తన వాడియైన పండ్లతో వేరే మార్గం చేసుకొని బయటికి వచ్చింది.ఏనుగును వెతుక్కుంటూ వెళ్లింది.ఎలుక మామ నీవు ఎటువెళ్లిపోయావని చాలా బాధపడ్డాను.నా కన్నాన్ని ఎవరో కావాలనే మూసివేశారని ఎలుక బదులిచ్చింది.ఈ పన్నాగం మిగతా జంతువుల పనేనని ఎలుక అనుమానం.రహస్య మీటింగ్పెట్టుకొని మిగతాజంతువులన్ని ఎలుక గురించి మాట్లాడుకుంటున్నాయి.దాని కన్నాన్ని మూసిన తర్వాత ఎలా వచ్చిందని మాట్లాడు కుంటున్నాయి.అప్పుడే వచ్చిన ఏనుగు,ఎలుక వీళ్ల సంభాషణ విన్నాయి.వెంటనేతాడును ఎలుక తెచ్చివ్వగానే ఏనుగుబంధించింది.ఇలా నా ప్రాణ స్నేహితునికి ద్రోహం తలపెడతారా! అని వాటిపై మండిపడింది. తొండంతోటి వాటిని చితక కొట్టింది.మమ్ములను క్షమించండి.మరలా ఎప్పుడు ఇలాంటి తప్పుచేయమని బ్రతిమిలాడాయి.సరేలా ఏనుగు మామా వాటిని క్షమించి వదిలిపెడదామని ఎలుక చెప్పింది.అప్పటినుండి అన్ని జంతువులు కలిసిమెలిసి దొరికిన ఆహారంతో జీవిస్తూ హాయిగా బ్రతకసాగాయి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి