సూర్యుడు : - - రామగిరి భీష్మాచారి -9030200139

 ఉదయించే 
సూర్యుడే స్ఫూర్తిగా 
నీ ఆలోచనలు 
రగిలించు 
సూర్యరథంలా
వాటిని 
పరిగెత్తించు 
నీ లక్ష్యం 
నీకు చేరువైతుంది
నీ ఆశయం 
నెరవేరుతుంది 
విజయం 
నీకు 
సొంతమవుతుంది 
******
కామెంట్‌లు