మనిషి : - - రామగిరి భీష్మాచారి -9030200139

 మనిషిగా 
పుట్టినందుకు 
గర్వించు 
గొప్ప మనిషిగా 
జీవించు 
మంచిని 
మమతను 
పదిమందికి 
పంచు 
తోటి వారిని 
ప్రేమించు 
అందరి 
మదిలో 
జీవించు 
ఆనందపు 
అంచుల్లో 
విహరించు
****
కామెంట్‌లు