ఒక దట్టమైన అడవి. ఆ అడవిలో చిన్నీ, బన్నీ అనే రెండు జింకలు ఉండేవి.ఎప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా తోడుగా నిలిచేవి.
ఒక ఏడాది అడవిలో తీవ్రమైన కరువు వచ్చింది. తినడానికి తిండి దొరకడమే కష్టమైంది. రోజంతా వెతకగా చిన్నీకి కొద్దిగా ఆహారం దొరికింది. కానీ, బన్నీకి ఏమీ దొరకలేదు.చిన్ని ఆకలితో తన స్నేహితుడిని చూసి తట్టుకోలేకపోయింది."బన్నీ! ఇదిగో, ఈ ఆహారం నువ్వు తిను" అంటూ ప్రేమతో అందించింది.
కొన్ని రోజుల తర్వాత,చిన్ని కాలుకు గాయమైంది. నడవలేకపోయేది.చిన్నిని చూసి బన్ని తల్లడిల్లిపోయింది. వెంటనే అడవిలోకి పరిగెత్తి, పచ్చటి ఆకుల పసరు తెచ్చి కట్టు కట్టింది. కాబట్టి నడవలేకపోయేది.
బన్ని ఒక్కడే ఆహారం కోసం బయలుదేరాడు.చాలా సేపు వెతికిన తర్వాత కొద్దిగా ఆహారం దొరికింది. ఆహారాన్నంతా చిన్నికే తినిపించింది. తను మాత్రం ఉపవాసం ఉన్నది.అప్పుడు
బన్నికి తల తిరిగి కింద పడిపోయింది. భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు.
"నాయనా బన్ని! కళ్ళు తెరువు.
నీ స్నేహానికి నేను సంతోషించాను.నీకు ఏం కావాలో కోరిక కోరుకో"అన్నాడు.
నా చిన్ని ఎప్పుడూ నాతో మంచి స్నేహితురాలిగా ఉండాలి.
మా స్నేహం శాశ్వతంగా నిలవాలి" అని దేవున్ని కోరుకుంది. భగవంతుడు అలాగే అన్నాడు.
ఆ తర్వాత చిన్ని వైపు తిరిగి, "చిన్ని! మరి నీకేం కావాలో కోరుకో?" అని దేవుడు అడిగాడు.
చిన్ని చేతులు జోడించి
"భగవంతుడా!ఈ అడవిలో ఆహారం, నీరు, నివసించడానికి గుహలులేవు. ప్రసాదించు స్వామీ!" అని వేడుకుంది.
అందరికీ అవసరమైన కోరిక కోరావు.నీ కోరిక ఇప్పుడే నెరవేరుతుంది" అని చెప్పి మాయమయ్యాడు. అడవిలోని జంతువులన్నీ చిన్నిని మెచ్చుకున్నాయి. అడవికి రాజుగా చేశాయి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి