అందమైన మొలతాడుబంగారు మొలతాడుఎంచక్కా నడుములోవ్రేలాడే మొలతాడుఇష్టమైన మొలతాడుఎరుపు రంగు మొలతాడుమనోహరమే నడుముకుఅవ్వ తెచ్చిన మొలతాడుఅవసరమే పెద్దలకుకడుతారు పిల్లలకుఆనవాయితీ కదాకట్టడడం నడుములకుకదులుతుంది మొలతాడురక్షణే మొలతాడునరాలకు ఉత్తేజము,బిగుతునిచ్చు మొలతాడుబొడ్డు కింద ఉంటుందినియంత్రణ చేస్తుందికాదు కాదు ఆచారముఆరోగ్యమునిస్తుందిమొలతాడుతో లాభాలుచూడగా కోకొల్లలుఅనాదిగా వస్తుందికట్టుకుంటే శుభములు
అందాల మొలతాడు: - -- గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు, సెల్ :9966414580
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి