ప్రకృతి మనకు పంచభూతాలను సమానంగా పంచింది.
మన పుట్టుకకు కారణమైంది అలాగే గాలిని నీటిని భూమిని సమానంగా పంచుకున్న సమాజం-ఇప్పుడు సైన్సును సమానంగా పంచుకుని సమ సమాజంగా మారాల్సిన సమయంలో సైన్సు కొందరీ చేతుల్లోనే ఉండడం సమంజసం కాదు.
కానీ
సమాజం ఇంకా ఆకలి గొంటుంది. సమాజం ఇంకా ఆర్థిక అసమానతలతో కుల మత వివక్షతో సతమతమవుతుంది. గూడు లేక పేదరికం నిరక్షరాస్యతతో సతమతమవుతుంది. ఆరోగ్యం విద్య అందరికీ అందడం లేదు. సైన్స్ పలాలను అందరూ పొందటం లేదు. అందుకే వేగంగా మారుతున్న సైన్సును అందరికోసం మాత్రమే వినియోగించాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ దూకుడు తగ్గాలి. మానవ సంబంధాలను పెంచాలి. సహజ వనరులు కాపాడుకోవాలి. భూమిని బాగు చేసుకోవాలి. మానవతను మానవ విలువలను కాపాడాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ దూకుడు కేవలం మనిషి కోసం మాత్రమే ఉపయోగించాలి.
ఈ మానవ జన్మను పొందిన మనమందరం సైన్సు సౌకర్యాలను సమానంగా అనుభవించాలి. సైన్స్ ఒకటే అందరిని కలపగలుగుతుంది. సైన్సు సమసమాజాన్ని ఏర్పరుస్తుంది. సైన్సు విశ్వ మానవుని ప్రేమ. సకల జీవుల పరిరక్షణ సైన్సు బాధ్యత. మనిషి తర్వాతే అన్ని. సైన్సును కలపండి అది మనుషులను కలుపుతుంది. సైన్సును ప్రేమించండి అది మనుషులను ప్రేమిస్తుంది.
======================================================
డా ప్రతాప్ కౌటిళ్యా పాలెం నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం శ్రీ శ్రీ కళావేదిక గౌరవాధ్యక్షుడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి