వరుకోలు లక్ష్మయ్యకు సత్కారం

  తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ హైదరాబాద్ వారు రవీంద్ర భారతిలో స్వీయ పద్య గానం నిర్వహించారు . ఇందులో సిద్దిపేట జిల్లా నుండి వరుకోలు లక్ష్మయ్య తెలుగు భాషోపాద్యాయుల గారికి ఆహ్వానం అందడం జరిగింది. వారు తమ స్యీయపద్యాలను గానం చేయడంజరిగింది. సురవరంప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వైసై చాన్స్ లర్ నిత్యానందరావు, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి, నలవోలు నరసింహారెడ్డి,సంగనబట్ల నరసయ్య, దైవజ్ఞశర్మ, బడేసాబ్ వారల చేతులమీదుగా సత్కారం స్వీకరించడం జరిగింది.సిద్దిపేట జిల్లా కవులు వీరిని అభినందించారు.

కామెంట్‌లు