హైకు : - నామ వెంకటేశ్వర్లు, నల్గొండ. జూన్ 14, 2026 • T. VEDANTA SURY అమ్మ మనసు కపట మెరుగని ఉషోదయoపచ్చని నేల పాడి పశువుల అమృత ధార ఓయాసిస్సులు అడవి జీవులకు ప్రాణ జలం నల్లని మేఘం రైతన్న కలలకు ఆధారభూతం======================== కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి