జనాభా లెక్కలు చేయండి
దేశాన్ని మేలుకొల్పండి
ఇంటిలో ఎందరు ఉన్నారు
పేర్లనుమీరు చెప్పండి
వయసును తెలియజేయండి
చదువుల సంగతి చెప్పండి
ఉద్యోగమేదో చెప్పండి
పిల్లల సంఖ్యను చెప్పండి
పెద్దల సంఖ్యను వివరించండి
అన్ని వివరాలు చెబితేనే
ప్రభుతకు అర్థము అవునండి.
జనాభా లెక్కలగణనతోనే
ప్రణాళికలు సిద్దము ఔను.
మన దేశం ముందుకు వెళ్లాలంటే
మార్గమిదేయని తెలుసుకోండి
అందుకే మీరందరు
అధికారులకు సహకరించుడి
వివరాలు త్వరగా చెప్పండి
ఎన్యుమరేటర్ కు
సహకరించండి.
దేశాన్ని మేలుకొల్పండి
ఇంటిలో ఎందరు ఉన్నారు
పేర్లనుమీరు చెప్పండి
వయసును తెలియజేయండి
చదువుల సంగతి చెప్పండి
ఉద్యోగమేదో చెప్పండి
పిల్లల సంఖ్యను చెప్పండి
పెద్దల సంఖ్యను వివరించండి
అన్ని వివరాలు చెబితేనే
ప్రభుతకు అర్థము అవునండి.
జనాభా లెక్కలగణనతోనే
ప్రణాళికలు సిద్దము ఔను.
మన దేశం ముందుకు వెళ్లాలంటే
మార్గమిదేయని తెలుసుకోండి
అందుకే మీరందరు
అధికారులకు సహకరించుడి
వివరాలు త్వరగా చెప్పండి
ఎన్యుమరేటర్ కు
సహకరించండి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి