ప్రవాస పద్య పరిమళం - 38: - - వెంకట్ కొత్తూర్ Ashburn VA USA జులై 02, 2026 • T. VEDANTA SURY అంశము: నిషిద్ధాక్షరి. నిషిద్ధాక్షరము: “వ “ విషయము: వినాయక స్తుతిఛందస్సు : కందముకందము: తొలి పూజ సేయ, గణపతి నిలిచిరి నీ ముందు మదిని నిన్నే నిలుపన్ పలకయు బలపము పట్టుకసలలిత సద్భుద్ధి శిక్ష సాధన బడయన్ కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి