చిరునవ్వుల పిల్లలువిరబూసిన మల్లెలునింగిని హరివిల్లులుతొలకరి చిరు జల్లులుభారతమ్మ బిడ్డలునిజమైన వారసులుభారతీయ సైనికులుకాబోయే నాయకులుపవిత్రమైన మనసులుముఖమున చిరునవ్వులుఅందాలకు అందముభువిలో చిన్నారులుఅందరికీ ఇష్టులుబుద్ధిలోన శ్రేష్టులుఅల్లరిలో ప్రథములుఅవనిలోన బాలలు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి