నువు మించితే చులకనచివరికదే కడు వేదనసమతుల్యము ముఖ్యమేసుఖమయం జీవితమేపెద్దవారిని హేళనచేయొద్దు ఏమాత్రమువదులు వ్యర్థ ప్రేలాపనతెచ్చిట్టు అనర్ధముఆత్మవిశ్వాసం వంతెననిర్మించుకో హృదయానభగవంతుని నామ స్మరణజీవితాల్లో రక్షణశృతి మించిన వాదనపెట్టుకుంటే నష్టమునిరంతరం సాధనసమకూర్చును విజయము
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి