నందవరం మండల పరిధిలోని జడ్పీహెచ్ స్కూల్ నాగలదిన్నెలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్నకు "బాల గేయ బ్రహ్మ" బిరుదు వరించింది.సంగీత సాహిత్య సాంస్కృతిక సంస్థ, హైదరాబాద్ వారు జూలై 5,2026న, హైదరాబాద్ లో పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ గారి చేతులు మీదుగా ప్రదానం చేయనున్నారని కవి గద్వాల సోమన్న ఓ ప్రకటనలో తెలిపారు.అనతి కాల వ్యవధిలో శతక (100)పుస్తకాలు ముద్రించినందుకు, వారి విశేష కృషికి గాను ఈ బిరుదు ఇస్తున్నారు.ప్రతిష్టాత్మకమైన "బాల గేయ బ్రహ్మ" అవార్డు కు ఎంపికైన సోమన్నను తోటి ఉపాధ్యాయులు,శ్రేయోభిలాషులు అభినందించారు.
గద్వాల సోమన్నకు "బాల గేయ బ్రహ్మ" బిరుదు ప్రదానం
• T. VEDANTA SURY
నందవరం మండల పరిధిలోని జడ్పీహెచ్ స్కూల్ నాగలదిన్నెలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్నకు "బాల గేయ బ్రహ్మ" బిరుదు వరించింది.సంగీత సాహిత్య సాంస్కృతిక సంస్థ, హైదరాబాద్ వారు జూలై 5,2026న, హైదరాబాద్ లో పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ గారి చేతులు మీదుగా ప్రదానం చేయనున్నారని కవి గద్వాల సోమన్న ఓ ప్రకటనలో తెలిపారు.అనతి కాల వ్యవధిలో శతక (100)పుస్తకాలు ముద్రించినందుకు, వారి విశేష కృషికి గాను ఈ బిరుదు ఇస్తున్నారు.ప్రతిష్టాత్మకమైన "బాల గేయ బ్రహ్మ" అవార్డు కు ఎంపికైన సోమన్నను తోటి ఉపాధ్యాయులు,శ్రేయోభిలాషులు అభినందించారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి