గాన కోకిల జానకికి నివాళి : - ఉండ్రాల రాజేశం
 

ఆటవెలది పద్యం

గానకోకిలగను గణనీయ ప్రతిభతో
పాట పరవశంబు వసుధనందు
చక్కనైన గొంతు జానకీ రాగంబు
జగతి భాషలందు జాగృతంబు


కామెంట్‌లు