గాలిలో
చెట్టులో
మనిషి పొట్టలో
కోట్ల సంఖ్యలో సూక్ష్మక్రిములు
బ్రతుకుతున్నవి
మనల్ని బ్రతికిస్తున్నవీ...!!
మనం
మనుషులం -మహోన్నతులం!!
మరొకరికి
సహకరించలేమా
సహాయం చేయలేమా.!?
కనీసం సూక్ష్మ కర్మలైన
మేలు చేయలేమా.!!?
లేకుంటే
సూక్ష్మ క్రిములు
మనల్ని క్షమించవు...!!?
============================================
సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని యుపిఎస్ ఖానాపూర్ నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి