వెలుగు అంటే వేగం.........!!
వెలుగు అంటే విచిత్రం కాదు
వెలుగు అంటే చిత్రం..........!!
వెలుగు అంటే చిత్రం కాదు
వెలుగు అంటే చలనచిత్రం..!!
వెలుగు అంటే తెలుపు కాదు
వెలుగు అంటే నలుపు తెలుపు.!!
వెలుగు అంటే నలుపు తెలుపు కాదు
వెలుగు అంటే ఇంద్రధనస్సు...!!
వెలుగు అంటే ఇంద్రధనస్సు కాదు
వెలుగు అంటే ఒక సూర్యుడు....!!
వెలుగును కలుపుకునే వెలిగే లేదు
వెలుగును ఓడించే వెలిగే లేదు...!!?
వెలుగు కనబడేది
వేగం కనబడంది
వెలుగు అంటే వెలుగు కాదు
వెలుగు అంటే వేగం..............!!
========================================
సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని యుపిఎస్ ఖానాపూర్ నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి