దిగువ సాంబయ్య పాళెం ఫౌండేషన్ స్కూల్ ఉపాధ్యాయులు కయ్యూరు బాలసుబ్రమణ్యం రాసిన గేయాలుఈ సంవత్సరం మహారాష్ట్ర తెలుగు వాచకం లో పాఠ్యాంశాలుగా వచ్చిన విషయం విదితమే.తిరుపతి జిల్లా విద్యా శాఖ అడిషనల్ డెరైక్టర్ రమణా రావు మహారాష్ట్ర తెలుగు వాచకాలలో బాలు రాసిన గేయాలను పరిశీలించి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని రచనలు పాఠ్యాంశాలుగా రావాలి అని సూచించారు. ఈ సందర్భంగా తనను ప్రోత్సహిస్తున్న జిల్లా విద్యాశాఖ అధికారులకు బాలు ధన్యవాదాలు తెలియచేసారు
పాఠ్యాంశాలుగా మరిన్ని రచనలు రావాలి: - రమణా రావు
• T. VEDANTA SURY
దిగువ సాంబయ్య పాళెం ఫౌండేషన్ స్కూల్ ఉపాధ్యాయులు కయ్యూరు బాలసుబ్రమణ్యం రాసిన గేయాలుఈ సంవత్సరం మహారాష్ట్ర తెలుగు వాచకం లో పాఠ్యాంశాలుగా వచ్చిన విషయం విదితమే.తిరుపతి జిల్లా విద్యా శాఖ అడిషనల్ డెరైక్టర్ రమణా రావు మహారాష్ట్ర తెలుగు వాచకాలలో బాలు రాసిన గేయాలను పరిశీలించి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని రచనలు పాఠ్యాంశాలుగా రావాలి అని సూచించారు. ఈ సందర్భంగా తనను ప్రోత్సహిస్తున్న జిల్లా విద్యాశాఖ అధికారులకు బాలు ధన్యవాదాలు తెలియచేసారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి