ప్రవాస పద్య పరిమళం - 104; -•⁠ ⁠వెంకట్ కొత్తూర్ Ashburn VA USA
 ఉత్పలమాల:


రోజొక పద్య రాజము సరోజముగా వికసించి ప్రాజ్ఞ సం
యోజిత సాహితీ మతుల యూధమునన్ ప్రభవించి నూతనో 
త్తేజ విరాజమై నిలిచి ధీరత మీర శతమ్ము దాట తా 
రాజిత రాజ్ఞి గా  కవికి రాశిని వాసిని  గూర్చ వేడెదన్ 
కామెంట్‌లు