వర్ష కాలం వచ్చెనురా
వర్షాలెన్నో తెచ్చునురా
నీలి మబ్బులు కమ్మెనురా
నింగి మొత్తం పొంగెనురా
వర్షాలెన్నో కురిసేనురా
కుంటలు ఎన్నో నిండెనురా
కాలువలెన్నో పారె నురా
చెరువులన్నీ నిండెనురా
పంటలు అన్ని పండెనురా
ఆహారం అందరికీ ఇచ్చెనురా
ప్రకృతి అంతా పచ్చదనం
వాతావరణమే చల్లదనం
పిల్లలందరూ రారండి
వర్షంలో ఆడండి
పెద్దలందరూ వచ్చారు
ఆనందంగా గడిపారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి