ఉన్నవారు భయంతోఏమీ సాధించలేరుసతతం అనుమానంతోఉన్న శాంతి పొందలేరుఆందోళనకు కారణముఅలముకున్న పిరికితనముఅక్షరాల వాస్తవముతరిమితే కడు క్షేమముసాధించుము తెగువతోజీవించుము ఘనతతోఈ ఘన జీవితంలోసాగిపో దరహాసంతోరాణించుము ప్రతిభతోఅపారమైన కృషితోఅవరోధాలు వచ్చినానిలబడుము ఉపాయంతో
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి