తొట్టంబేడు: దిగువ సాంబయ్య పాళెం ఫౌండేషన్ స్కూల్ ఉపాధ్యాయులు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కయ్యూరు బాలసుబ్రమణ్యంని ఫిన్లాండ్ విద్యా అధ్యయన పర్యటనను విజయవంతం ముగించుకుని రావడంతో తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి కె.వి.యన్.కుమార్ అభినందించారు.ఫిన్లాండ్ లో ఒత్తిడి లేదనీ విద్యా బోధన,మరియు ఆనంద అభ్యసనం పరిశీలించిన విషయాలను బాలు డి.ఇ.ఓ.కివివరించారు.అలాగే ఈ సంవత్సరం మహారాష్ట్ర ప్రభుత్వం తాను రాసిన గేయాలు పాఠ్యాంశాలుగా వచ్చిన పుస్తకాలను చూపించారు. ఆయన పుస్తకాల్లో బాలు గేయాలను చదివి ముఖ్యం గా "ఆటంటే మా కిష్టం" గేయం లో పాత తరం ఆటలను గుర్తుకు తెస్తూ నేటి తరానికి పరిచయం చేయడం అభినందనీయమని జిల్లా ఖ్యాతిని మరింత ముందుకు తీసుకుని వెళ్ళాలని ఆకాంక్షించారు.
బాలసుబ్రమణ్యం ని అభినందించిన జిల్లా విద్యాశాఖ అధికారి
• T. VEDANTA SURY
తొట్టంబేడు: దిగువ సాంబయ్య పాళెం ఫౌండేషన్ స్కూల్ ఉపాధ్యాయులు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కయ్యూరు బాలసుబ్రమణ్యంని ఫిన్లాండ్ విద్యా అధ్యయన పర్యటనను విజయవంతం ముగించుకుని రావడంతో తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి కె.వి.యన్.కుమార్ అభినందించారు.ఫిన్లాండ్ లో ఒత్తిడి లేదనీ విద్యా బోధన,మరియు ఆనంద అభ్యసనం పరిశీలించిన విషయాలను బాలు డి.ఇ.ఓ.కివివరించారు.అలాగే ఈ సంవత్సరం మహారాష్ట్ర ప్రభుత్వం తాను రాసిన గేయాలు పాఠ్యాంశాలుగా వచ్చిన పుస్తకాలను చూపించారు. ఆయన పుస్తకాల్లో బాలు గేయాలను చదివి ముఖ్యం గా "ఆటంటే మా కిష్టం" గేయం లో పాత తరం ఆటలను గుర్తుకు తెస్తూ నేటి తరానికి పరిచయం చేయడం అభినందనీయమని జిల్లా ఖ్యాతిని మరింత ముందుకు తీసుకుని వెళ్ళాలని ఆకాంక్షించారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి