ప్రయోగవాదికవి హిందీ సాహితీవేత్త సచ్చిదానంద హీరానంద వాత్సాయన్ కలంపేరు అజ్ఞేయ్!7 మార్చి 1911లో యు.పి.లోని కుశీనగర్ లో పుట్టారు. ఆంగ్లంలో దిట్ట ఐన ఆయన హిందీ ఆంగ్ల పత్రికలకు సంపాదకుడు కావటం విశేషం!తన 18వ ఏట లాహోర్ లో చంద్రశేఖర ఆజాద్ గ్రూప్ లో చేరి,భగత్ సింహ్ ని జైలునించి విడిపించే ప్రయత్నం చేశాడు.ట్రక్కు నడపడం కేవలం 3 రోజుల్లో నేర్చుకున్న ప్రతిభాశాలి.చంద్రశేఖర ఆజాద్ భగత సింహ్ ఆదేశాల మేరకు ఢిల్లీ వెళ్లాడు.1930లో బాంబు తయారీకి ఓగుప్త ఫ్యాక్టరీని నెలకొల్పి అందరిచేత సైంటిస్ట్ అనిపించుకున్నాడు.ఢిల్లీలో పోలీస్ స్టేషన్ ముందు ఆరహస్య ఫ్యాక్టరీ ఉండటం ఓ అద్భుతం.ఆయన సైన్స్ విద్యార్ధి.విమల్ ప్రసాద్ జైన్ అనే ఆయన జైలు మిత్రుడు ఇలా చెప్పాడు" చంద్రశేఖర ఆజాద్ మమ్మల్ని ఇల్లు తీసుకోమన్నాడు. నేను నాభార్య అజ్ఞేయ్ తో కల్సి ఉన్నాం.సచ్చిదానంద్ లాహోర్ లో బిఎస్సీ ఆనర్స్ చేశాడు.బాంబు తయారీకోసం వచ్చాడు కానీ పోలీసుల నుంచి తప్పించుకోటం కోసం,అమృతసర్ లో మసీదు లో ముస్లింలా వేషం వేసినా అరెస్టయినాడు.
హిందీకవి అజ్ఞేయ్ సేకరణ..అచ్యుతునిరాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి