వాత్సల్యం చూపి, కుటుంబానికి వెన్నుదన్నుగా నిలిచి, కంటికి రెప్పలా కాపాడి, వయసు మళ్ళిన వృద్ధులకు, వయో వృద్ధులకు వరుసలతో పిలిచి, ఆప్యాయంగా అన్నం పెట్టండి. మీ పిల్లలవలె పలకరించి, ప్రేమగా మాటామంతీ మాట్లాడండి. పసిపిల్లలు, పండు ముసలులు దేవుళ్ళతో సమానమంటారు. యవ్వనంలో నేడున్నా కాలక్రమంలో అందరూ వృద్ధులు కావాల్సినవారే. ఆలోచించండి.. ఆచరించండి.. అభిమానం పొందండి..
---------------------------------------------------------------------------
సప్తపది ::
వృద్ధులు
ప్రబుద్ధులు
అన్ని విషయాలు తెలిసిన నియమబద్దులు, జ్ఞానసిద్ధులు
సప్తపది ::
వృద్ధులు
ప్రబుద్ధులు
అన్ని విషయాలు తెలిసిన నియమబద్దులు, జ్ఞానసిద్ధులు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి