తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటకు చెందిన ప్రముఖ రచయిత్రి నూతన ప్రక్రియల రూపకర్త డా.ధనాశి ఉషారాణి సాహిత్యంలో చేస్తున్న నిరంతర సాహిత్య కృషికి గ్లోబల్ హెల్ప్ ఫౌండేషన్ వారు మహాత్మా గాంధీ నేషనల్ పీస్ అవార్డును మార్కాపురము ప్రెస్ క్లబ్ లో ప్రదానం చేయనున్నారు కవులు కళాకారులుకు ఉషోదయ ఫౌండేషన్ ద్వారా ఆన్లైన్ పోటీలు అవార్డు కార్యక్రమంలను ఆకాశవాణి లో కవితా గానము తో చేస్తున్న సాహిత్యకృషికి గాను సాహితీ లోకములో గుర్తింపును కీర్తిని తెచ్చుకున్నారు . మహాత్మా గాంధీ నేషనల్ పీస్ అవార్డు రావడంతో అందరూ అభినందనలు తెలియజేశారు.
ప్రముఖ రచయిత్రి డా.ధనాశి ఉషారాణికి మహాత్మాగాంధీ నేషనల్ పీస్ అవార్డు
• T. VEDANTA SURY
తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటకు చెందిన ప్రముఖ రచయిత్రి నూతన ప్రక్రియల రూపకర్త డా.ధనాశి ఉషారాణి సాహిత్యంలో చేస్తున్న నిరంతర సాహిత్య కృషికి గ్లోబల్ హెల్ప్ ఫౌండేషన్ వారు మహాత్మా గాంధీ నేషనల్ పీస్ అవార్డును మార్కాపురము ప్రెస్ క్లబ్ లో ప్రదానం చేయనున్నారు కవులు కళాకారులుకు ఉషోదయ ఫౌండేషన్ ద్వారా ఆన్లైన్ పోటీలు అవార్డు కార్యక్రమంలను ఆకాశవాణి లో కవితా గానము తో చేస్తున్న సాహిత్యకృషికి గాను సాహితీ లోకములో గుర్తింపును కీర్తిని తెచ్చుకున్నారు . మహాత్మా గాంధీ నేషనల్ పీస్ అవార్డు రావడంతో అందరూ అభినందనలు తెలియజేశారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి