పిన్న వయసు దాటి నీవు పెద్ద దాన వైనావు!
ఆడ పిల్ల వైనా... నీవు
అబలవుకారాదు !
నయ వంచకు లున్న సమాజమిది తల్లి !
తియ తియ ని కబురులతో నిను మై మర పిస్తారు...!
మాయ మాటలతో వలను పన్నుతారు...!
అవి నిజమని నమ్మేవో
వారి వెంట నడిచేవో ఉచ్చు బిగిస్తారు...!
ఇక నువ్ తప్పించు కునే అవకాశమె ఉండదమ !!
నీ బ్రతుకునె నరకముగా మార్చేస్తారు తల్లి...!
ఏ చిన్న అవకాసం వారి కివ్వ కూడదమ్మ....
ఇక్కడ అక్కడ ఎక్కడై నా గుంట నక్కల్ల పొంచి వుంటారు....
నువ్వప్రమత్తతతో ఎల్లప్పుడు ఉండాలి !
యే చిన్న విషయ మైనా నువ్వమ్మకు చెప్పాలి...
యే మగ వాడైనా నిన్నె క్కడ కూడా తాక కూడ దమ్మ !
నిన్ను ఎవడైనా తాకితే చె ప్పు తొ కొట్టాలి...!
అది యే పార్టి యైన యే ఫంక్షణయిన ను ఇవ్వొ0 టరిగా పోరాదు...
స్నేహితులతో పోయినా ప్రమాద ముంది తల్లి!!
చదివే చోట వచ్చీ పోయే త్రోవల లోనూ
ఉద్యోగము చేసే చోటై నా గుంట నక్క లుం టారు...!
అవకాసం యిచ్చావా నిను చిరిగిన ఎంగిలి విస్తరినే చేస్తారు...!!
ఆడ పిల్ల బ్రతుకు అరిటాకు వంటి దమ్మయే ముల్లును నీ దరికి రానీయబోకు తల్లి
అన్ని చోట్ల నీవు అప్ర మత్తంగ వుండాలి...!
నీవు అబలవు కాదు సబల వని ని రూ పించు కోవాలి.!!
నిన్నటిమహిళవు కావని , నేటి మహిళ వే నీవని ...
రేపటి మహిళల కందరికి నీవె ఆదర్శ మహిళవని ఈ సమాజమే కొనియా డాలి...!
ఈ సమాజమే కొని యాడాలి...!!
ఈ సమాజమే కొని
యాడాలి...!!!
***₹****

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి