తండ్రి కాయ కష్టం! తనయ వ్రాయ ఇష్టం!: - డా పివిఎల్ సుబ్బారావు,- విజయనగరం,-94410 58797.
కట్టడం, తాజ్ మహల్! పోలవరం ప్రాజెక్టు ! ఆకాశం ఎత్తున అపార్ట్మెంట్! మందిర్, మస్జిద్, చర్చి ! మనం, ఉండే వెంకుటిల్లు! పెట్టే ఇటికే మూలం ! కట్టే కూలి ప్రధానం ! ఘర్మజలం కట్టడ గంగాజలం! కష్టం నిర్మాణం దృఢం! పునాది కనిపించని జీవితం! తండ్రికి తగ్గ తనయ! చదువులో ఎంతో తన్మయ! పూర్తి దృష్టి పెట్టింది కను…
• T. VEDANTA SURY