కుంభల్‌గఢ్ కోట — రాజపుత్ర వీరత్వానికి అజేయ ప్రతీక: - Dr కందేపి రాణీప్రసాద్
రాజస్థాన్‌లోని అరావళి పర్వత శ్రేణుల మధ్య, రాజ్‌సమంద్ జిల్లాలో కొండపై అద్భుతంగా నిర్మించబడిన చారిత్రక కట్టడం కుంభల్‌గఢ్ కోట. మేవార్ రాజ్య చరిత్రలో అత్యంత ముఖ్యమైన కోటలలో ఇది ఒకటి. ప్రకృతి రక్షణను, అద్భుతమైన కోట నిర్మాణాన్ని సమన్వయం చేసిన ఈ కోట రాజపుత్రుల సైనిక ప్రతిభకు గొప్ప నిదర్శనంగా నిలిచింది. …
చిత్రం
అమృత ధార నా మాతృ భాష‌‌...: - నాగమణి రావులపాటి..
ప్రాచీన శ్వాసల సుస్వరాల అమృత  నాదమై ఉదయించినది మన తెలుగు పలుకు. యుగయుగాల జీవన చైతన్యానికి అక్షర రూపమైన తరతరాల దివ్య వెలుగు వేదనాదాల ప్రతిధ్వనియై జానపద హృదయ స్పందనలో పరవశించిన  అమృత ధార...   నన్నయ లేఖిక నుండి ప్రవహించిన పవిత్ర రసతరంగిణి మన తెలుగు భాష... తిక్కన శిల్ప సంపదలో మెరిసిన ప్రజ్ఞా దివ్య దీప…
చిత్రం
అమాయకపు మొగుడు - అతి తెలివి పెళ్ళాం (జర్మన్ జానపద హాస్య కథ) - డా.ఎం.హరికిషన్-9441032212-కర్నూల్
ఒక ఊరిలో ఒక అమాయకుడు ఉండేవాడు. వాడు అమాయకుడే కానీ చాలా నిజాయితీపరుడు. నోరు తెరిస్తే నిజాలే తప్ప చచ్చినా అబద్ధాలు చెప్పేటోడు కాదు. ఆ అమాయకునికి పక్కింట్లో ఒక అవ్వ ఉండేది. ఆమెకు నా అనేటోళ్లు ఎవరూ లేరు. మొగుడు ఒక సంవత్సరం కిందటే చచ్చిపోయాడు. కొడుకు చిన్నప్పుడే చెరువులో నీళ్లు తాగుతా... తాగుతా... పొర…
చిత్రం
సుబ్బలక్ష్మి అగచాట్లు !: - పాలగుమ్మి జ్యోతి.
సుబ్బారావుకు ఎక్కడి నుంచి వచ్చిందో ఓ దిక్కుమాలిన అలవాటు, అదేనండీ! ప్రతిసారి కడుక్కున్న చేతులకు ఉన్న నీటిని తువ్వాలుతో  తుడుచుకోకుండా విదిలిస్తాడు, దాంతో ఆ నీళ్ళ తుంపర్లు అన్నీ ఇంట్లోని వస్తువులమీద పడతాయి . అంతేకాదు భోజనo చేసేముందు కంచం తనే నీళ్ళతో కడుక్కుని అందులోని నీళ్ళు చుక్క కూడా లేకుండా ఉండ…
చిత్రం
పత్తి : - కోరాడ నరసింహా రావు !
ఆకులు కప్పుకున్న ఆది మానవుడు...   వెండి, బంగారు జెరీ అంచుల   పట్టు వస్త్రములు ధరించు   అధునాతన మానవుని గా....    రూపా0తరం చెందటం లో... మూల మైన   పత్తినెలా విస్మ రించ గలం....?!   మనిషి జీవితంలోపత్తి నాగరికతకు మొదటి మెట్టు...!   అందానికి హుందా తనానికి, చల్లదనపు హాయికి,  ఆరోగ్యానికి పత్తితో తయారైన నూల…
చిత్రం
బాగుంటే...: - గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
పూలు బాగున్నాయా అయితే చూడు పరిమళం నచ్చిందా అయితే ఆస్వాదించు ఎర్రసూరీడు బాగున్నాడా అయితే తిలకించు సూర్యోదయం బాగుందా అయితే వీక్షించు నీలాకాశం బాగుందా అయితే దర్శించు తారలతళుకులు బాగున్నాయా అయితే పరికించు తెల్లనిచంద్రుడు బాగున్నాడా అయితే కాంచు చల్లనివెన్నెల బాగుందా అయితే  విహరించు పచ్చనికొండలు బాగున్నా…
చిత్రం
36వ సర్గ : ( 2 ): - ఎడ్ల లక్ష్మి
నీవు నాకు సహాయపడు పద్ధతిని తెలిపెద వినుము  తెల్లని చుక్కలతో బంగారు లేడి రూపమును పొంది  ఆ ఆశ్రమము వద్దకు వెళ్లి సీత ఎదుట సంచరింపుము నిన్ను జూచి ఆ సీత మోజు పడును.  అప్పుడు ఆమె రామలక్ష్మణులను  బంగారు లేడిని తెచ్చి ఇయ్యమని కోరును  వారు నీ వెంబడి పరిగెత్తుచూ వచ్చేదరు   అప్పుడు ఒంటరిగా ఉన్న సీతను నేను అప…
చిత్రం