తిమిరంపై విజయం : - ఋష్యశృంగు ఢిల్లేశ్వరరావు (ఋష్యశ్రీ) సారవకోట

 అంధత్వం ఏదీ చూపించకపోయినా
బంధుత్వం వక్రీకరించినా
అందరూ అంధురాలని ఆటపట్టించినా
అవయవ లోపం అన్యాయం కాదని
లోపం శాపం, పాపం కాదని
ఆగ్రహం లేకుండా మనో నిగ్రహ నేత్రంతో
, తాన్యా తాననుకున్న న్యాయ శాస్త్రాన్ని 
బ్రెయిలీలో డైలీగా చదివి  న్యాయవ్యవస్థ 
ఉద్యోగ పరీక్షలో మొదటి ర్యాంకు సాధించి 
దివ్యంగా తొలి న్యాయమూర్తిగా నియమితులైన
 దివ్యాంగురాలు. "హ్యాట్సాఫ్ టూ తాన్యా నాథన్"

కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
💐చాలా బాగుంది. Sir 💐💐