సుప్రభాత కవిత : - బృంద
సమస్యల మధ్య జననం సంకెళ్లు తెంచి పయనం యశోదమ్మ అనునయం మెరిసిన రేపల్లె నయనం ప్రాణాంతక ఎత్తులకు బలి అయిన బాల్యం వెంటాడే ఆపదలతో పోరాటమే నిరతం.. పల్లె వాసులకు ప్రాణం తల్లి తండ్రికి అపురూపం ముద్దులు మూటకట్టే రూపం వెన్నలు దోచే చిలిపితనం మామను హతమార్చిన మధురాధిపతిగా ... భామల మనసులో నిలిచిన సకల…
• T. VEDANTA SURY