బాల సేవా భూషణ్ పురస్కారం అందుకున్న డా. ధనాశి ఉషారాణి
తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటకు చెందిన ప్రముఖ రచయిత్రి నూతన ప్రక్రియల రూపకర్త డా.ధనాశి ఉషారాణి సాహిత్యంలో చేస్తున్న నిరంతర సాహిత్య కృషికి గాను ఏం వి ఆర్ ఫౌండేషన్ నెల్లూరు వారు 15 తేదీ నవంబర్ విద్యానగర్ నెల్లూరులో బాలల దినోత్సవం సందర్భంగా బాల సేవా భూషణ్ పురస్కారంతో సత్కరించారు…
• T. VEDANTA SURY