*అంతర్జాతీయ బుక్ ఆఫ్ రికార్డులో సాహితీవేత్త డా. చిటికెన*
సాహిత్యంలో విశిష్ట సేవలు చేస్తున్న డా.చిటికెన కిరణ్ కుమార్ కు బుక్ ఆఫ్ రికార్డు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత, ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసెర్చ్ ఫోరం సభ్యుడు, ప్రముఖ సాహితీవేత్త డా. చిటికెన కిరణ్ కుమార్ కు మనం బుక్ ఆఫ్ రిక…