ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలపై కేరింగ్ ఎక్కువ: - ఈర్ల సమ్మయ్య
--ఊషన్నపల్లి పాఠశాలలో పిల్లలకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటుబుక్కుల పంపిణీ  ప్రభుత్వ పాఠశాలల్లోనే క్రమశిక్షణ, సత్ప్రవర్తనతో పాటు పిల్లలపై కేరింగ్(శ్రద్ధ)ఎక్కువగా ఉంటుందని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, ఊషన్నపల్లి ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య అన్నారు. …
చిత్రం
"మహబూబ్ నగర్ జిల్లా బడిపిల్లల కథలు" ఆవిష్కరణ
మహబూబ్ నగర్ జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థులు రాసిన " మహబూబ్ నగర్ జిల్లా బడిపిల్లల కథలు " కథల సంకలనాన్ని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆవిష్కరించారు. సోమవారం కలెక్టరేట్ లో జరిగిన కార్యక్రమంలో పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థులు రాసిన కథలు చాలా చక్కగా ఉన్నాయని …
చిత్రం
డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రత్నలక్ష్మి కి మహతీ కవి భూషణ బిరుదు
నంద్యాల నివాసియైన ప్రముఖ కవయిత్రి మరియు కడప జిల్లా జమ్మలమడుగులో గల గాలేరు నగరి సుజల స్రవంతిలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుగా ఉద్యోగ విధులు నిర్వహిస్తున్న ఎస్. రత్నలక్ష్మి మరొక పురస్కారాన్ని అందుకున్నారు. మహతి సాహితీ సంస్థ వారు తమ ఆరవ వార్షికోత్సవం సందర్భంగా 21/06/2026న హైదరాబాదులోని రవీంద్ర భారత…
చిత్రం
కిస్‌మిస్ కిన్నెర: - డా.కందేపి రాణీప్రసాద్
హలో పిల్లలూ! కిస్‌మిస్‌లు పాయసంలో బాగా నచ్చుతుంది కదా!మరి పాయసంలో వేసే కిస్‌మిస్‌తో నేను అమ్మాయిని చేశాను. ఈ అమ్మాయి కూడా తియ్యగా ఉంటుంది. కిస్‌మిస్‌లు ఎలా తయారవుతాయో తెలుసా!.ద్రాక్షపండ్లను ఎండబెట్టి తయారు చేస్తారు. వీటిని ఎండు ద్రాక్ష అంటారు. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. జీర్ణక్రియను మ…
చిత్రం
డైరీఫామ్(పాలవ్యాపారం): - శిక్కె ధీక్షిత్-9వ, తరగతి-జిప ఉపా :బక్రిచెప్యాల
​సూరంపల్లి గ్రామంలో సురేష్, మహేష్ ప్రాణ స్నేహితులు. మహేష్ చదువుకుని విదేశాలకు వెళ్ళి బాగా డబ్బు సంపాదిస్తున్నాడు.కానీ సురేష్ మాత్రం ఊర్లోనేఉండిపోయాడు.పని లేకపోవడంతో ఊరి జనం అతన్ని ఎందుకూ పనికిరానివాడుఅనేవారు. సురేష్ లోలోపల బాధపడుతుండేవాడు. ​కొన్నిరోజులకు మహేష్ విదేశాల నుండి ఊరికి వచ్చాడు. తన స్నేహ…
చిత్రం
గృహప్రవేశం: - వరుకోలు లక్ష్మయ్య -తెలుగు భాషోపాధ్యాయులు-జిప ఉపా బక్రిచెప్యాల
క్రొత్త ఇంటికి గడపరా  క్రొంగొత్త వెలుగునే తెచ్చురా మంగళ వాయిద్యములతో  మనసు నిండిపోయెనురా  కళలతో కట్టిన ఇల్లు  కాంతులతో నిండెనురా ప్రేమ పూల పరిమళమై  పండుగలా వెలిసెనురా  లక్ష్మీదేవి కొలువై ఇంట  సిరులను కురిపించురా ఎల్లవేళలా ఇంటిలోపల ఆనందం ఉప్పొంగునురా పిల్ల పాపలకుతోడునీడయై  నడయాడే సదనమురా అమ్మ నాన్నల…
చిత్రం
ప్రకృతి నేర్పిన గుణపాఠం: - ​ నరాల భార్గవి-10వ,తరగతి -జిప ఉపా:బక్రిచెప్యాల
​ఒక దట్టమైన అడవిలో  కోతి ఉండేది.అది తెలివిగలది. అడవికి  జనాలు స్వార్థంతో చెట్లను నరికేస్తూ,కలపను అమ్ముకుంటున్నారు.కోతి ఇదంతా చూస్తూనే ఉంది. ​రోజులు గడిచేకొద్దీ అడవి పలచబడింది. కోతికి తినడానికి పండ్లు దొరకడం కష్టమైంది.ఇలాగైతే మనం బ్రతకడం ఎలా? అని అది ఆలోచించసాగింది. ​ఒకరోజు చిన్న పిల్లవాడు చేతిలో గ…
చిత్రం