వయ్యారాల చిలుకమ్మ!: - పాలగుమ్మి జ్యోతి
పంచవన్నెల చిలుకమ్మ కొమ్మలలో దాగిందమ్మ జామపండు కొరికీయమ్మ కొమ్మ ఊయల ఊగమ్మ!! పంజరంలో బందీవే జాతకాల పంతులువే మెడలో గొలుసు తొడిగేవే వయ్యారంగా నడిచేవే!! చిలుక మాటలను నేర్చింది ఆకలి అంటూ అడిగింది కూరముక్కలను తిననంది ఆపిల్ పండును తెమ్మంది!! వరి కంకులపై వాలింది బాల్చీలో నీరు త్రాగింది గజ్జల కాళ్ళత…
• T. VEDANTA SURY