గగనాన ఎగిరేను వర్ణాల హారం: - వరలక్ష్మి యనమండ్ర
గగనాన ఎగిరేను వర్ణాల హారం గర్వాన నిలిపేను స్వేచ్ఛా విహారం కుంకుమ వన్నెలో త్యాగాల మంటలు వీరుల నెత్తుటిలో పండేటి పంటలు తెలుపు వర్ణమింక శాంతి కీర్తనలు సత్యాహింసలదే నిత్య ప్రార్థనలు పచ్చని రంగింక భూమాత సిరులు పంటల పొలాలలో పరిమళించు తరులు నడుమన చక్రమింక ధర్మపు నడకలు ఇరవై నాలుగింటి కాలపు అడుగులు అశోకుని …
• T. VEDANTA SURY